MBNR: ఉదండాపూర్ రిజర్వాయర్ కారణంగా భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలు, పునరావాస ప్రక్రియపై అధికారులతో చర్చించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై సమీక్ష


