హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది సుదర్శన్ అనుచరుడు కాంగ్రెస్‌లో చేరిక

WGL: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ అనుచరుడు నల్లబెల్లి గ్రామ మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో BRS శ్రేణుల ఐకమత్యంపై అనుమానాలు నెలకొన్నాయి.