హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

SRPT: పాలకీడు పోలీస్‌స్టేషన్‌ను డీఎస్పీ వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం పరిశీలించారు. సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, స్టేషన్ రికార్డులను సమీక్షించారు. గత మూడేళ్లలో నమోదైన హత్యలు, ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలకు సంబంధించిన కేసులు, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసుల వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.