NRML: బాసర మండల సర్వసభ్య సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. పెండింగ్ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని, అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నరు.
తెలంగాణ
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే


