హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంగన్‌వాడీ కేంద్రాల్లో అద్భుత మార్పు'

KNR: అంగన్‌వాడీలను కేవలం భోజన కేంద్రాలుగా కాకుండా పోషణ, ఆరోగ్యం, విద్యతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 9కోట్ల మంది పిల్లల సేవలను డిజిటల్ ట్రాక్ చేస్తున్నామని తెలిపారు. గురువారం కరీంనగర్ తీగలగుట్టపల్లిలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో పాల్గొని టీచర్లను సన్మానించారు. అంగన్వాడీ టీచర్లు తల్లులు తదితరులు పాల్గొన్నారు