హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి: DCP

PDPL: పోలీస్ స్టేషన్లకు వచ్చే సీనియర్ సిటిజన్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని డీసీపీ రామ్‌రెడ్డి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. సీనియర్ సిటిజన్స్ చట్టం ద్వారా పిల్లల పేరున ఉన్న భూములను రద్దు చేసి వృద్ధ తల్లిదండ్రుల పేరున నమోదు చేసిన రెండు సందర్భాలు జిల్లాలో జరిగాయని తెలిపారు.