HYD: ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ నేత పి.విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ 2024లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు బైపోల్ నోటిఫికేషన్‌ను వాయిదా వేయాలని కోరారు. దీంతో విజయారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ కీలకంగా మారనుంది.
తెలంగాణ
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బ్రేక్..?


