హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: తాడ్కోల్‌, కొల్లూరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో బుడిమి సొసైటీ చైర్మన్ గంగాధర్, తాడ్కోల్ సర్పంచ్ రమేష్, బుడిమి సర్పంచ్ ఖామురోథీన్, మండల నాయకులు పాల్గొన్నారు.