హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం

హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం-2026’ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. వయో వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పలు సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు.