RR: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని సుమారు 400ఏళ్ల నాటి చారిత్రక గడికోట శిథిలావస్థకు చేరుకుంది. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా ఉన్న ఈ కట్టడాన్ని పరిరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గడికోటను సంరక్షించి, పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో 400ఏళ్ల గడికోట


