KMR: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సముదాయంలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి సందర్శించారు. కార్యక్రమానికి హాజరైన స్వయం సహాయక సంఘాల వృద్ధ మహిళలకు వివిధ వైద్య, కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి అదనపు కలెక్టర్ కళ్లద్దాలను పంపిణీ చేశారు.
తెలంగాణ
వృద్ధ మహిళకు కళ్లద్దాలు పంపిణీ


