హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాచారంలో పోషణ మాసోత్సవం

SDPT: బెజ్జంకి మండలం దాచారంలో సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరమని సూచించారు. కార్యక్రమంలో ICDS అధికారి నాగరణి, అంగన్‌వాడీ, ఆశా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.