హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

MCDL: ఐడీఎల్‌ రంగధాముని చెరువును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే నేపథ్యంలో మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్‌ దీపాలు, ట్రాఫిక్‌ నియంత్రణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మొలుగు ఆనంద్‌రావు, పగుడాల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.