PDPL: జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అంతర్గాంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆకెనపల్లిలో భూ రీసర్వేను నవంబర్ 10లోగా పూర్తి చేయాలని, సర్వేకు ముందే రైతులకు సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
భూ సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్


