హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ మస్కూరి బాల్‌రాజు ప్రారంభించారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఖాళీ స్థలాలు, బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు, కాంపౌండ్ గోడలు నిర్మించుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.