హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి'

ADB: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి మంజుల డిమాండ్ చేశారు. గురువారం డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే, ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు తగినన్ని బస్సులు నడపాలని మేనేజర్‌ను కోరారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.