హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు ఉత్పత్తిదారుల సంస్థ' అవగాహన సదస్సు

NLG: చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో వెలిమినేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 'రైతు ఉత్పత్తిదారుల సంస్థ' (ఎఫ్పీవో) అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్పీవో ప్రయోజనాలు, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఆసక్తిగల రైతులు సభ్యులుగా చేరి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలువురు రైతులు సభ్యత్వం తీసుకున్నారు.