MBNR: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి సూచించారు. జడ్చర్లలో BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన, అర్హులైన ప్రతి పట్టభద్రుడితో ఓటు నమోదు చేయించాలని కోరారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి: లక్ష్మారెడ్డి


