JN: విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని బీజేపీ మండల అధ్యక్షులు నగేష్ గౌడ్ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాఫర్ ఘడ్ మండలం కూనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి నేతలు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
‘కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలి’


