ADB: ఇంద్రవెల్లి మండలంలోని బుద్ధనగర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం అంగన్ మిలన్ సేవా కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విశిష్ట సేవలందిస్తున్న టీచర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారుల పోషణలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర కీలకమని BJP మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధిక పేర్కొన్నారు.
తెలంగాణ
'చిన్నారుల పోషణలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర కీలకం'


