WNP: నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా 7,872 మందికి రూ.19.98 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఎల్‌ఓసీ ద్వారా 469 మందికి రూ.9.18 కోట్ల వైద్యసాయం మంజూరైంది. బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దరఖాస్తు నుంచి నిధుల మంజూరు వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.19.98 కోట్ల సాయం


