హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ 3 రోజులు సెలవు ప్రకటించారు. రేపు గాంధీ జయంతి, 3, 4 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా 3 రోజులు సెలవు వచ్చినట్లు ఆయన తెలిపారు. తిరిగి ఈనెల 5వ తేదీ నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు జరుగుతాయని ఆయన తెలిపారు.