హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: SIR నిలిపివేయాలని వామపక్షాల డిమాండ్

MLG: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని వామపక్ష పార్టీల నాయకులు గురువారం ములుగులో నిరసన ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు.SIR  ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.