హైదరాబాద్: 28°C
తెలంగాణ

మునుగోడు: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును చండూరు మార్కెట్‌ చైర్మన్‌ ధోటి నారాయణ, మునుగోడు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు పంపిణీ చేశారు. నల్లవెల్లి కృష్ణయ్య, సాలయ్యకు రూ.60 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జాల జంగయ్య యాదవ్,ఉపసర్పంచ్‌ గుల్లి శంకర్, ఏపూరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.