హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమను నిరాకరించిందనే యువతి హత్య: డీఎస్పీ

KMM: జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంకి చెందిన యువతి హరిణిని ప్రేమను నిరాకరించిందనే కక్షతోనే పవన్ కుమార్ హత్య చేసినట్లు గురువారం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. బైక్ క్లచ్ వైర్‌తో హరిణిపై దాడి చేసి హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.