హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIRకు వ్యతిరేకంగా అఖిలపక్షాలు ర్యాలీ

SDPT: పట్టణంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిలపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన చేపట్టారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఎన్నికల కమిషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.