హైదరాబాద్: 28°C
తెలంగాణ

కులాంతర వివాహ జంటలకు ప్రోత్సాహక బాండ్లు

GDWL: కులాంతర వివాహాలను ప్రోత్సహించే ప్రభుత్వ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. గురువారం ఐడీసీ కలెక్టర్ చాంబర్‌లో 13 కులాంతర వివాహ జంటలకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.32.50 లక్షల ప్రోత్సాహక బాండ్లను అందజేశారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వనియోగం చేసుకోవాలన్నారు.