హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎస్ఏ-1 పరీక్షలు ప్రారంభం

SRD: కంగ్టి మండలం తడ్కల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గురువారం సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేశారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఎంఈవో రహీమొద్దీన్ సూచించారు.