NGKL: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న సమయంలో తమకు ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెలంగాణ
కలెక్టర్‌కు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు


