WNP: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాదర్ పాషా కోరారు. డిగ్రీ పూర్తిచేసి మూడేళ్లు నిండిన వారు ఫారం-18 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పానుగంటి నాగన్న, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి


