NLG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త చేయూత పింఛన్ల కోసం వచ్చిన 19,346 దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన బుధవారంతో పూర్తయింది. అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ పరిస్థితులు, నివాస వివరాలు, అర్హతకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. పరిశీలన ప్రక్రియ పూర్తికావడంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
తెలంగాణ
కొత్త పింఛన్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి


