RR: జాతీయ జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో అక్టోబర్ 4న శంషాబాద్‌లోని గొల్లగూడ రోడ్డులో టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. బీసీల సామాజిక, ఆర్థిక సంక్షేమం, అభివృద్ధి విధానాల రూపకల్పనకు ఈ గణన అత్యంత కీలకమని పేర్కొంటూ, కాంగ్రెస్ నాయకులు, తరలిరావాలన్నారు.
తెలంగాణ
శంషాబాద్‌లో 4న భారీ బహిరంగ సభ


