HNK: కాకతీయ యూనివర్సిటీలో పలువురు అధికారులను గురువారం ఏడాది కాలానికి వివిధ బాధ్యతల్లో నియమించారు. రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం వారికి నియామక పత్రాలు అందజేశారు. డా. బి. దీపాజ్యోతి, పి. నిర్మల, ఆచార్య ఎం. శ్రీనివాస్, డా. ఎన్. సుదర్శన్, డా. అకుతోట శ్రీనివాసులకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
కాకతీయ యూనివర్సిటీలో కొత్త అధికారులు


