KMR: VB-G RAM-G పథకం కింద చేపడుతున్న ఫామ్ పాండ్ నిర్మాణ పనులను ఎంపీడీవో సవితారెడ్డి పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, సర్పంచ్ కోడూరి సాయగౌడ్,ఉపసర్పంచ్ పొట్లూరి చైతన్య కొండల్‌రెడ్డి,వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ కొండల్‌రెడ్డి, కూలీలు పాల్గొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
పెద్దమల్లారెడ్డిలో ఫామ్ పాండ్ పనుల పరిశీలన


