NLG: నార్కట్పల్లి బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న రిజ్వాన (24)కు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కట్టంగూర్ అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో ఈఎంటీ శివాని, పైలట్ మహేశ్ సహాయంతో బస్టాండ్‌లోనే సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
తెలంగాణ
నార్కట్పల్లి బస్టాండ్లో డెలివరీ


