NLG: నైరుతి రుతుపవనాల సీజన్ ముగియడంతో ఉమ్మడి జిల్లాల్లో వర్షపాతం లోటు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నల్లగొండలో సుమారు 34 శాతం లోటు నమోదవడంతో సాగుపై ప్రభావం పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నైరుతి ముగిసింది.. ఉమ్మడి జిల్లాకు నిరాశే


