హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది: గిల్

వెస్టిండీస్‌తో రెండో వన్డే విజయంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా బ్యాటింగ్ చేయడం, విండీస్ లక్ష్యాన్ని 30-40 పరుగులు తగ్గించడం గెలుపునకు బాటలు వేశాయన్నాడు. ఎండలో క్రాంప్స్ వచ్చినా, 400+ భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి గెలవడం సంతోషంగా ఉందన్నాడు. చివరిదాకా క్రీజులో ఉండి జట్టును గెలిపించడం మరువలేని అనుభూతని పేర్కొన్నాడు.