హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డ్

ఆసియా గేమ్స్ సెమీస్‌లో శ్రీలంకపై 80 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఈ క్రమంలో IND తరఫున 5 లేదా అంతకంటే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో మనీశ్ పాండే(79) పేరిట ఈ రికార్డు ఉండేది.