హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసియా క్రీడల్లో పెద్దపల్లి అమ్మాయి

PDPL: ఆసియా క్రీడలు 2026లో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్‌కు చెందిన ఆర్చర్ తానిపర్తి చికిత అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్‌తో కలిసి చైనాపై విజయం సాధించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో సాహిల్ జాదవ్‌తో కలిసి దక్షిణ కొరియాపై గెలిచి రెండో స్వర్ణాన్ని తీసుకుంది.