హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 192 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు

NGKL: పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని బస్ డిపో వెనుక నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 192 ఫ్లాట్లను గురువారం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ లబ్ధిదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. బ్లాక్, ఫ్లాట్ నంబర్లను వీడియో చిత్రీకరణ మధ్య పారదర్శకంగా కేటాయించారు.