హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు 2027 ODI WC షెడ్యూల్ ప్రకటన

సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఈరోజు ప్రకటించనుంది. ఈ మెగా టోర్నీ 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు జరగనుంది. 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీకి 10 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 4 స్థానాలను క్వాలిఫైయర్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. మొత్తం 54 మ్యాచ్‌లు జరగనున్నాయి.