ఆసియా గేమ్స్ పురుషుల క్రికెట్ సెమీస్‌లో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 169 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో శ్రీలంక 45 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, అక్షర్, అభిషేక్ తలో 2 వికెట్లు తీశారు. అక్టోబర్ 3న జరిగే స్వర్ణ పతక పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
క్రీడలు
భారత్ విజయం.. ఫైనల్లో పాక్‌తో 'ఢీ'


