హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs SL: పీకల్లోతు కష్టాల్లో లంక

ఆసియా గేమ్స్: శ్రీలంకతో సెమీఫైనల్లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఓవర్‌లోనే బుమ్రా 2 వికెట్లు పడగొట్టి భారీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బిష్ణోయ్ ఓ రనౌట్ చేశాడు. ఇక 4వ ఓవర్‌లో అక్షర్ 2 వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది.