హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కిస్మిస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

కిస్మిస్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ నానబెట్టిన కిస్మిస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్ధకం దూరం చేసి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.