KMR: నిజాంసాగర్ మండలంలోని ప్రభుత్వ, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు 400కు పైగా చెస్ బోర్డులను పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని MEO తిరుపతిరెడ్డి తెలిపారు. చెస్ వల్ల ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణీ


