హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలకు నిధులు మంజూరు

WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో వనపర్తి నియోజకవర్గంలో 15 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులకు రూ. 3.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ గదుల నిర్మాణం, పాఠశాలల మరమ్మతులు చేపట్టనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టనున్నారు.