NZB: జక్రాన్‌పల్లి మండలం చింతలూర్ గ్రామంలో జరుగుతున్న డ్రైన్ ఎండ్ పనులను ఎంపీడీవో సర్పంచ్‌తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లేలా పనులు చేపట్టాలని సూచించారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
చింతలూర్‌లో డ్రైన్ ఎండ్ పనుల పరిశీలన


