WNP: కిష్టంపల్లి నుంచి మిట్ట నందిమల్ల గ్రామ శివారు వరకు రహదారి అధ్వానంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. ఏళ్లుగా రోడ్డు నిర్మాణంపై పాలకులు, అధికారులు దృష్టి సారించలేదని పేర్కొన్నారు. గత పాలకులు పదేళ్లు పాలించినా రహదారి నిర్మాణం చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
'కిష్టంపల్లి రహదారి నిర్మాణం చేపట్టాలి'


