NZB: తెలంగాణ ప్రభుత్వం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఖరీఫ్ 2026-27 సీజన్‌లో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


