హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో కల్లు దుకాణం ధ్వంసం చేసిన గ్రామస్తులు
★ప్రయాణికుల కోసం మెదక్ ఆర్టీసీ ఎంక్వయిరీ నంబర్ విడుదల చేసిన డీఎం
★సంగారెడ్డిలో అక్టోబరు 3న ఆరుద్రాష్టమి వ్రతంలో పాల్గొనండి: మహేశ్వర శర్మ సిద్ధాంతి
★రేపటి నుంచి ఈ నెల 4వరకు సోలార్ అవగాహన కార్యక్రమాలు: ఎస్ఈ